AUS-SA: ఆసీస్ - సౌతాఫ్రికా మ్యాచ్ రద్దు.. ఆసక్తికరంగా సమీకరణాలు 1 y ago

featured-image

ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది. దీంతో ఇరు జట్లకు చెరో పాయింట్ కేటాయించారు. ఈ నేపథ్యంలో టోర్నీ గ్రూప్ Bలో సెమీస్ సమీకరణాలు మారాయి. మ్యాచ్ రద్దు కారణంగా వచ్చిన పాయింట్తో దక్షిణాఫ్రికా, ఆసీస్ చెరి మూడు పాయింట్లతో తొలి రెండు స్థానాల్లో ఉన్నాయి. దక్షిణాఫ్రికా మొదటి స్థానంలో ఉంది. అఫ్గానిస్థాన్తో బుధవారం జరగనున్న మ్యాచ్లో ఇంగ్లాండ్ విజయం సాధించి, మార్చి 1న దక్షిణాఫ్రికాపై కూడా గెలిస్తే 4 పాయింట్లతో సెమీస్ కు చేరుకుంటుంది.


Related News

  

Copyright © 2026 8K news, All Rights Reserved | Designed and Developed By BitApps India PVT LTD